ఉస్తాద్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘స్కంద’. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ముందు మాస్ హీరోగా నిలబడాలని రామ్ పోతినేని, మాస్ సినిమా చేయాలి అంటే నా తర్వాతే అని నిరూపించాలని బోయపాటి శ్రీను ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన స్కంద టీజర్ లో ఈ హీరో-డైరెక్టర్ చూపించిన…