ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా #BoyapatiRapo. వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి రామ్ పోతినేని ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫాన్స్ కి కిక్ ఇస్తూ రామ్ పోతినేని #BoyapatiRapo సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చేసాడు. 24 గంటల పాటు బ్రేక్ లేకుండా షూటింగ్ చేశామని, ఇది క్లైమాక్స్ కాదు అంతకు మించి అని అర్ధం…