Home
Ram Mandir Ayodhya
Ram Mandir Ayodhya News
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
UP Elections: 2027లో జరగబోయే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే అత్యంత ప్రాధాన్యత ఉన్న అయోధ్య అసెంబ్లీ స్థానానికి ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బుధవారం అభ్యర్థిని ప్రకటించారు. అయోధ్య నుంచి పార్టీ పవన్ పాండేను బరిలో దింపబతోంది. లక్నోలోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన బ్రహ్మణ సదస్సులో ఈ ప్రకటన వచ్చింది. పవన్ పాండే అయోధ్య నుంచి గెలవబోతున్నారని అఖిలేష్ ధీమా వ్యక్తం చేశారు. అయోధ్య అసెంబ్లీ సీటు… -
Ayodhya : అయోధ్యలో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన తేదీ వచ్చేసింది.. ప్రకటించిన ముస్లిం పక్షం
Ayodhya : రామాలయంలో రాంలాలా జీవితాభిషేకంతో అయోధ్య మొత్తం వెలిగిపోతోంది. ఇదిలా ఉండగా అక్కడ నిర్మించనున్న మసీదుకు సంబంధించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. -
Ayodhya Ram Mandir: అయోధ్య రాములోరి ప్రాణ ప్రతిష్ఠ.. దేశ వ్యాప్తంగా రూ.లక్ష కోట్ల వ్యాపారం
Ayodhya Ram Mandir: అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపనకు సమయం దగ్గర పడింది. జనవరి 22వ తేదీ సోమవారం అయోధ్యలో అత్యంత వైభవంగా రామమందిర ప్రతిష్ఠ జరగనుంది. -
Amitabh Bachchan : అయోధ్యలో ఇల్లు కట్టుకుంటున్న అమితాబ్.. ఫ్లాట్ విలువ తెలిస్తే షాక్
Amitabh Bachchan : రామమందిరం ప్రాణ ప్రతిష్టా వేడుకకు ముందు అమితాబ్ బచ్చన్ ఒక ప్రత్యేక పని చేశారు. అయోధ్యలో ఇల్లు కట్టుకోవడానికి రూ.14.5 కోట్ల విలువైన ప్లాట్‌ను కొనుగోలు చేశారు. -
Ram Mandir : అయోధ్య రాములోరి దర్శనానికి వచ్చినోళ్లు.. ఆకలితో ఉండరు..ఏమేం వడ్డిస్తారంటే ?
Ram Mandir : జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని పవిత్రోత్సవం జరగనుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే అతిథుల కోసం కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. -
Shashi Tharoor : ‘జనవరిలో రామమందిరం, ఫిబ్రవరిలో అబుదాబి ఆలయం ఆపై..’, ప్రధాని మోడీ ఎన్నికల వ్యూహం
Shashi Tharoor : అయోధ్యలో జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవానికి ముందు దీనిపై రాజకీయాలు కూడా తీవ్రస్థాయికి చేరుకున్నాయి. దీనిపై అధికార బీజేపీ, విపక్షాలు పరస్పరం దుమ్మెత్తి పోస్తున్నాయి. -
Ram Mandir Ayodhya: అయోధ్యలో పురాతన ఆలయ అవశేషాలు.. త్రవ్వకాలలో శిల్పాలు, స్తంభాలు
Ram Mandir Ayodhya: అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. నిర్మాణ స్థలంలో త్రవ్వకాలలో, పురాతన దేవాలయానికి సంబంధించిన కొన్ని అవశేషాలు కనుగొనబడ్డాయి.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..