దశాబ్దాల తరబడి వివాదాస్పదంగా ఉన్న ఆయోద్య రామాలయ నిర్మాణం పనులు ఎట్టకేలకు వేగంగా సాగుతున్నాయి. 2019లో ఆయోద్య రామాలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో రామాలయ నిర్మాణం పనులు చేపట్టడానికి మార్గం సుగుమం అయింది. ప్రస్తుతం నిర్మాణం కొనసాగుతున్నది. అయితే, రామాలయ నిర్మాణాన్ని 2023 చివరి వరకు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు నిర్ణయించింది. 2023 చివరి వరకు గర్భగుడి నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పించింది. దానికి తగ్గట్టుగానే నిర్మాణం…