ప్రజెంట్ టాలీవుడ్ లో నాని టైమ్ నడుస్తున్నది. హీరోగా వరుస బ్లాక్‌బస్టర్స్‌తో సత్తాచాటుతూనే..మరోవైపు బారీ చిత్రాలు లైన్ లో పెడుతున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ఇప్పటికే ‘కోర్ట్’, ‘హిట్-3’ సినిమాలతో నిర్మాతగా విజయాలను అందుకోగా. చిన్న సినిమాగా వచ్చిన ‘కోర్ట్’ పెద్ద విజయాన్ని సాధించింది. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ ‘కోర్ట్’ మూవీ దర్శకుడు రామ్ జగదీష్‌తో నాని తన ప్రొడక్షన్‌లో మరో సినిమాని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మలయాళ స్టార్…
ఇటీవల విడుదలైన ‘కోర్ట్’ మూవీ ఎంత మంచి హిట్ అందుకుందో మనకు తెలిసిందే.ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్‌తో రూపొందించగా, దాదాపు రూ.57 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించింది. నాని సమర్పించిన ఈ మూవీకి రామ్ జగదీశ్ దర్శకత్వం వహించగా.. హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రం ఎప్పుడు…