Ashu Reddy : బ్రా లేకుండా అషు రెడ్డి అందాల విందు.. మామ ఇంతకంటే బోల్డ్ ఉంటుందా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashu Reddy : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు మరింత పాపులారిటీని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఫాలోవర్లను పెంచుకునే పనిలో పడ్డ ఈ సెలబ్రిటీలు.. గ్లామర్ ఫోటోషూట్లతో యూత్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అలాంటి వారిలో అషు రెడ్డి ఒకరు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన గ్లామర్ తో అందరినీ ఆకర్షిస్తోంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో జూనియర్ సమంత గా పాపులర్ అయిన ఆమెకు ఇప్పుడు తన ప్రత్యేకమైన స్టైల్ తో సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
Read Also:Share Market : భారీ నష్టాలతో ప్రారంభమై స్టాక్ మార్కెట్లు.. లబోదిబోమంటున్న ఇన్వెస్టర్లు
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
తొలినాళ్లలో షార్ట్ వీడియోలతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది అషూ రెడ్డి. ఆ తర్వాత టీవీ షోలలో పాల్గొని మరింత పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ షోలో పాల్గొనడంతో ఆమెకు క్రేజ్ పెరిగింది. అందుకే సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెరిగిపోతున్నారు. ఇప్పుడు హాట్ ఫోటోషూట్‌లతో అభిమానులను ముగ్ధుల్ని చేస్తోంది. ఆర్జీవీతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ఆమెకు ఊహించని గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాగే ఆమె తన ఇమేజ్‌ని పూర్తిగా మార్చేసింది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో బొద్దుగా కనిపించిన ఆమె ఇప్పుడు జీరో సైజ్ మెయింటెన్ చేస్తూ బాలీవుడ్ హీరోయిన్లతో పోటీపడే రేంజ్ లో గ్లామర్ పెర్ఫార్మెన్స్ చేస్తోంది.
Read Also:Minister Sridhar Babu: మంథని వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్
ఈ క్రమంలోనే లేటెస్ట్ రెడ్ కలర్ బ్లేజర్ లో ఫోజుల స్టైల్ అదరగొడుతోంది. ఈ ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో ఈ ఫోటోలు చూసిన ప్రేక్షకులు ఘాటైన మిరియాలతో పిచ్చెక్కిపోతున్నారు. ఇంతకంటే బోల్డ్ మరొకటి ఉంటుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు ఆమె దేవదూతలా కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా టాలెంట్ తో పాటు గ్లామర్ షోలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఏది ఏమైనా బ్రాలెస్ బ్లేజర్ ధరించి అందానికి చెమటలు పట్టిస్తోంది. ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అషురెడ్డి కెరీర్ విషయానికి వస్తే ఈ క్యూటీ సూపర్ హీరో కాన్సెప్ట్ తో రూపొందుతున్న “ఎ మాస్టర్ పీస్” చిత్రంలో నటిస్తోంది. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!