Ram Gopal Varma: టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎప్పుడు ట్విట్టర్‌లో ఏదో ఓ ట్వీట్ చేస్తూ వర్మ అందరికీ షాక్ ఇస్తుంటాడు. వర్తమాన విషయాలపై స్పందించే వర్మ తాజాగా టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపైనా రియాక్ట్ అయ్యాడు. ఈ మేరకు టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్ తొలి ఆదిపురుష్ అయ్యారంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ అడుగుపెడుతున్నందుకు స్వాగతం పలికాడు. అయితే…
Ram Gopal Varma: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు ఏ విషయంపై ట్వీట్ చేస్తాడో ఎవరికి అర్ధం కాదు.. ఒకసారి హీరోయిన్ల బికినీ ఫోటోలపై కామెంట్స్ చేస్తాడు.. ఇంకోసారి స్టార్ హీరోల మధ్య గొడవలు పెట్టే విధంగా మాట్లాడతాడు..
Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పండగ ఏదైనా తనదైన స్టైల్లో అభిమానులకు విషెస్ చెప్తూ ఉంటాడు.
Ram Gopal Varma: బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ వివాదం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఒక మ్యాగజైన్ కోసం ఈ హీరో ఒంటిపై నూలుపోగు లేకుండా కెమెరాకు పోజులిచ్చాడు.
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పంజాగుట్ట పోలీస్టేషన్ కు వెళ్లడంతో ఈవార్త కాస్త చర్చనీయంగా మారింది. తన నిర్మించిన సినిమా లడ్కి సినిమాపై నిర్మాత శేకర్ రాజు కోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. దీంతో సినిమాను అన్ని భాషల్లో నిలుపుదల చేయాలంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఆర్జీవీ పంజాగుట్ట పోలీస్టేషన్ కు వెల్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేను నిర్మించిన సినిమా లడ్కి ఈ నెల 15 రిలీజ్ అయిందని,…
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ ఉంటారు . అయితే.. ప్రతీ విషయంపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదకా ట్వీట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవుతూ.. వివాదాలను క్రియేట్ చేసి అలా సంచలనాలు రేపుతుంటారు రామ్ గోపాల్ వర్మ. అయితే ఈయన నేడు పంజాగుట్ట పోలీస్టేషన్ కు వెళ్లడంతో ఈవార్త కాస్త చర్చకు దారితీసింది. తాను నిర్మించిన సినిమా లడ్కి సినిమా పై ఓ నిర్మాత కేసు నమోదు చేయడంతో.. ఆయన…