కొన్ని రోజులు వివాదాలకు విరామం ఇచ్చిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్ళీ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆయన ఓ అమ్మాయితో ఫుల్ జోష్ లో డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. స్వయంగా ఆ వీడియోను షేర్ చేసిన ఆర్జీవీ అందులో ఉన్నది ‘నేను మాత్రం కాదు’ అంటూ కామెంట్ చేశాడు. ఈ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో అంతే రచ్చ కూడా జరిగింది. పెద్ద ఎత్తున చర్చలు…