ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు డైరెక్ట్ చేసి ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ గా నిలిపిన ‘శివ’ రీ-రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మీడియా కోసం ఒక స్పెషల్ షో కూడా ఈ మధ్యకాలంలోనే వేశారు. అయితే ఈ నేపథ్యంలోనే నాగార్జున ఒక చిన్న పాపను సైకిల్ మీద ఎక్కించుకొని ఒక చేజింగ్ సీక్వెన్స్ చేశారు సినిమాలో. ఆ పాప నాగార్జున అన్న మురళీమోహన్ కుమార్తె పాత్రలో నటించింది. ఆ పాత్ర పేరు…