ఇవాళ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకి సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ హాజరుకావాల్సి ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేసిన కేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు రాంగోపాల్ వర్మ. ఈనెల 19న విచారణకి హాజరుకాకుండా వారం రోజులు గడువు కోరాడు రాంగోపాల్ వర్మ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ విజ్ఞప్తి మేరకు ఇవాళ హాజరు కావాలని 20వ తేదీన మరోసారి…