వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసే ప్రతీ కామెంట్ కాంట్రవర్సీ అవుతుంది. ఎన్ని విమర్శలు ఎదురైనా తన మనసులోని మాటను బయట పెట్టడానికి ఏమాత్రం వెనుకాడని వర్మ ఏం చేసినా సంచలనమే. అయితే తాజాగా ఆయన ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాల గురించి, సినిమా టికెట్ రేట్ల వివాదం, పవన్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ రేట్ల విషయంపై ఇండస్ట్రీ తరపున సీఎంతో చర్చించడానికి వెళ్తారా ? అంటే నేను ఒక…