రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుట్లో ఒక బ్రాండ్. తన సినిమాలతో డైరెక్షన్ తో బెంచ్ మార్క్ సెట్ చేసాడు ఆర్జీవీ. కానీ అదంతా గతం. ఇప్పుడు ఆర్జీవీ అంటే బూతు బొమ్మల సినిమాలు తీసే దర్శకుడు. అందుకు తన నిర్ణయాలే కారణమని తెలియజేస్తూ ఎక్స్ ఖాతాలో సంచలన పోస్ట్ చేసాడు ఆర్జీవీ. జేడీ చక్రవర్తి, మనోజ్ బాజ్‌పాయ్ కీలక పాత్రల్లో ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సత్య’. దాదాపు 27 ఏళ్ల కిత్రం విడుదలైన ఈ…