Home
Ram Charan
Ram Charan News
-
Big Breaking: ‘బ్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చరణ్ రావడం లేదట
Big Breaking: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా నటిస్తున్న చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్ అందిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల నిర్మిస్తున్నారు. -
Ram Charan: ఎంతో కష్టపడి ఆ పని చేస్తే.. ఉపాసన చెంపమీద కొట్టింది
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన ప్రస్తుతం తల్లితండ్రులుగా మారిన విషయం తెల్సిందే.మెగా ప్రిన్సెస్ క్లింకారా ను ఒక్క నిమిషం కూడా వదిలి ఉండడం లేదు ఈ జంట. ఈ అపురూపమైన క్షణాల కోసం ఈ జంట 11 ఏళ్లు ఎదురుచూసింది. ఇక ఈ మధ్యనే ఉపాసన తన పుట్టినరోజున. తల్లిగా తానుమళ్లీ ఎలా జన్మించాను అనేది ఒక వీడియో ద్వారా అభిమానులతో పంచుకుంది. -
Prabhas-Ram Charan: ఏదో ఒక రోజు రామ్ చరణ్‌తో సినిమా చేస్తా: ప్రభాస్
Prabhas says I will do film with Ram Charan: ఆదిపురుష్ సినిమా అనంతరం రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ప్రాజెక్ట్ కే (వర్కింగ్ టైటిల్) కూడా ఒకటి. ‘మహానటి’ తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను బడా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కేలో దీపికా పదుకోన్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక… -
Klin Kaara: క్లీంకార పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగులను ఇవ్వకండి : ఉపాసన
Klin Kaara One Month Birth Anniversary: జూన్ 20 అనేది మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల జీవితంలో మరచిపోలేని రోజు. అదే రోజు క్లీంకార పుట్టుకతో తల్లిదండ్రులుగా జీవితంలో కొత్త అంకాన్ని ప్రారంభించారు. ఇక గురువారం నాడు ఉపాసన పుట్టినరోజు సంధర్భంగా క్లీంకార ఆగమనానికి సంబంధించిన హృదయానికి హత్తుకునే అందమైన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. గురువారంతో పాప పుట్టి నెల రోజులు అవుతుండగా ఈ వీడియో విడుదల చేయడం గమనార్హం.… -
Ram Charan Dog: చెల్లెలిపై ఓ కన్నేసి ఉంచా.. రామ్ చరణ్ కుక్క ఫొటో వైరల్!
Ram Charan Pet Dog and Daughter klinkaara Photo Goes Viral: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’కి మూగ జీవాలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచి చరణ్ గుర్రాలను పెంచుకునేవారు. వాటి మీద స్వారీ చేస్తూ.. హార్స్ రైడర్‌గా కూడా నిలిచారు. ప్రస్తుతం ఆయన వద్ద చాలానే గుర్రాలు ఉన్నాయి. ఇక ఇటీవలి కాలంలో ‘రైమ్’ అనే కుక్కను చరణ్ పెంచుకుంటున్నారు. అదంటే ఆయనకు చాలా… -
RRR Sequel Update: ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్‌పై అప్డేట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్.. డైరెక్టర్ రాజమౌళి కాదా?
Is SS Rajamouli not to direct RRR Sequel: దాదాపుగా రూ. 1200 కోట్ల వసూళ్లు, పలు అంతర్జాతీయ అవార్డులు సాధించిన తెలుగు చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. గ్లోబల్ బాక్సాఫీస్‌పై ఆర్ఆర్ఆర్ సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. వసూళ్లలో రికార్డ్స్ తిరగరాసింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్ఠాత్మక పురస్కారం ఆస్కార్ కూడా దక్కింది. ఈ అరుదైన క్షణాలను తెలుగు ఫాన్స్ ఇప్పటికీ ఆస్వాదిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి.… -
Ram Charan: కూతురు పుట్టాక మొట్టమొదటి సారిగా షూట్ మొదలుపెట్టనున్న రామ్ చరణ్.. ఎప్పటి నుంచంటే?
Game Changer next schedule commences from July 11th: ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాతో గ్లోబల్ స్టార్ అని గుర్తింపు దక్కించుకున్న రామ్ చరణ్ తేజ్ ఆ తర్వాత ఆచార్య అనే సినిమా చేసి డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. అయితే ఆ సినిమాలో మెయిన్ హీరో మెగాస్టార్ చిరంజీవి కావడంతో ఆ డిజాస్టర్ మరక రామ్ చరణ్ కి అంటలేదు. అయితే ప్రస్తుతానికి రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. రామ్ చరణ్… -
RC 16: రామ్ చరణ్ 16 కోసం రెహమాన్.. ఇక అదే లేటు!
Ar Rahaman Roped in for RC 16: ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ తేజ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ సహా పలువురు తమిళ నటీనటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ సినిమా షూటింగ్ జరగడం లేదు కానీ త్వరలోనే… -
Ram Charan: ఫ్యాన్స్ ను పిచ్చోళ్లను చేస్తున్న హీరోలు.. ఎమోషన్స్ తో గేమ్స్ ఆడుతున్నారు
Ram Charan: అభిమానం ఎలా ఉంటుందో హీరోల అభిమానులను చూస్తేనే తెలుస్తూ ఉంటుంది. తమ హీరోను అభిమానించే అభిమానులు వారి గురించే ఆలోచిస్తూ ఉంటారు. వారికి ఏదైనా కష్టం వచ్చింది అంటే.. వీరు తట్టుకోలేరు. వారింట్లో ఆనందం ఉంటే.. వీరు కూడా సంబరాలు చేసుకుంటారు. ఇక ఈ అభిమానాన్ని హీరోలు అవకాశం గా తీసుకుంటున్నారా.. ? అంటే నిజమే అంటున్నారు కొంతమంది నెటిజన్లు. -
Ram Charan: రామ్ చరణ్ ఖాతాలోకి మరో బ్రాండ్..
ఇండియన్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ ఇప్పుడు మారిందనే చెప్పాలి.. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆయన క్రేజ్ ఇంటర్నేషనల్ కు మారిపోయింది.. ఒకవైపు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే.. మరోవైపు కమర్షియల్ యాడ్స్ అంటూ దూసుకుపోతున్నారు.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలామంది ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో బ్రాండ్ క్రియేట్ చేసుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తుంటే ఈయన మాత్రం గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయారు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇలా…
తాజావార్తలు
-
Kiran – Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
-
Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
-
BrahMos Deal: డ్రాగన్ వెన్నులో వణుకు.. భారత్‌తో ఫిలిప్పీన్స్ భారీ బ్రహ్మోస్ డీల్! ఆట మొదలైంది..
-
APPSC Group 1 Evaluation Scam: ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్.. ఈడీ మెరుపు దాడులు.. కీలక ఆధారాల సేకరణ
-
Traffic Restrictions: దీపావళి వేళ చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!