Home
Ram Charan
Ram Charan News
-
ఆర్ఆర్ఆర్: హైదరాబాద్ వీధుల్లో హాలీవుడ్ బ్యూటీ చిరుతిళ్ళు
పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ముగిసిన విషయం తెలిసిందే.. రీసెంట్ గా చిత్రబృందం అంత హైదరాబాద్ వచ్చేసింది. హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరీస్ కూడా సిటీలో ప్రత్యేక్షమైంది. ఈ విదేశీ బ్యూటీ హైదరాబాద్ వీధుల్లో తెగ సందడి చేసింది. కొన్నిచోట్ల ఎవరు ఆమెను గుర్తించి, గుర్తించకపోవడంతో నవ్వులు పూయించింది. సిటీ విధుల్లో చిరుతిళ్ళు, పానీపూరీలు తింటూ కనిపించింది. ఆమె వెంటే ‘ఆర్ఆర్ఆర్’ కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న అనురెడ్డి కూడా వుంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె… -
“ఆర్ఆర్ఆర్” సంక్రాంతికే ఫిక్స్ ?
“ఆర్ఆర్ఆర్” మేకర్స్ నిన్ననే సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యిందని స్పష్టం చేసారు. ప్రసతుతం సినిమా టీం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై పూర్తిగా దృష్టి పెట్టింది. అయితే కొంతకాలంగా సినిమా విడుదల తేదికి సంబంధించి గందరగోళం నెలకొంది. తాజా సమాచారం ప్రకారం సినిమాను జనవరి నాటికి పూర్తి చేసి సంక్రాంతి బరిలో దింపబోతున్నారట. ఈ మేరకు మేకర్స్ థియేటర్స్ లాక్ చేయమని డిస్ట్రిబ్యూటర్లకు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ప్రోస్ట్ ప్రొడక్షన్… -
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తి
ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి తీస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థలు ట్వీట్ ద్వారా తెలియచేశాయి. ఒకటి రెండు పికప్ షాట్స్ తప్ప సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని, నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, రిలీజ్ తదితర ఇతర అప్ డేట్స్ ని వీలయినంత త్వరగా ప్రకటిస్తామని మీడియాకు తెలియచేశాయి. Read Also : ట్రోల్ కి గురవుతున్న ప్రభాస్ కొత్త లుక్ ఇటీవల ఉక్రెయిన్ లో… -
ఆర్ఆర్ఆర్: మీకు మీరే.. మాకు మేమే!
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’… ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. రోజురోజుకి అంచనాలు ఎక్కువ అవ్వడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఆర్ఆర్ఆర్ అక్టోబర్13న వస్తుందో, లేదో క్లారిటీ లేదు. ఇటీవలే ఉక్రెయిన్‌లో ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ పూర్తి చేయగా, ప్రస్తుతం చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌తో బిజీగా ఉంది. అయితే ఈ సినిమా… -
“ఎవరు మీలో కోటీశ్వరులు” అంటూ అదరగొట్టిన ఎన్టీఆర్, చరణ్
“ఎవరు మీలో కోటీశ్వరులు” షో మొదటి ఎపిసోడ్ ఆదివారం ప్రసారమైంది. ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్మాల్ స్క్రీన్ కమ్ బ్యాక్ గేమ్ షో ఇది. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షోకు కర్టెన్ రైజర్ ఎపిసోడ్లో మొదటి అతిథిగా రామ్ చరణ్ వచ్చారు. ఊహించినట్లుగానే ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ తమ స్నేహంతో ఆకట్టుకున్నారు. స్టార్స్ ఇద్దరూ సూట్లు ధరించి స్మాషింగ్, కిల్లర్ లుక్ హ్యాండ్సమ్ గా కన్పించారు. షోలో ముందుగా షో లో… -
పవన్ తో చరణ్ రిలేషన్… దిష్టి తగులుతుందట!
బుల్లితెర ప్రేక్షకులు అత్యంత్య ఆసక్తిగా ఎదురు చూస్తున్న బుల్లితెర షో “ఎవరు మీలో కోటీశ్వరులు” నిన్న ప్రసారమైంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ రియాలిటీ షోతో హోస్ట్‌గా చిన్న విరామం తర్వాత మళ్లీ టెలివిజన్ తెరపైకి వచ్చారు. రామ్ చరణ్ ఈ షోలో మొదటి ప్రముఖ అతిథిగా హాజరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ఆకర్షణీయమైన దుస్తుల్లో స్టైలిష్‌గా, స్మాషింగ్గా కనిపించాడు. సెన్సేషనల్ స్టార్ హాట్ సీట్ తీసుకొని పాపులర్ రియాలిటీ షోను ప్రారంభించారు. రామ్ చరణ్ ఆట సమయంలో ఆసక్తికరమైన… -
అప్పాతో మర్చిపోలేని క్షణాలు : రామ్ చరణ్
ఈరోజు మెగా పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తనయుడు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఓ స్పెషల్ వీడియో ను పంచుకున్నాడు. “జీవితంలో మర్చిపోలేని క్షణాలు, నేను అప్పా అని పిలుస్తాను! నా ఆచార్య… పుట్టినరోజు శుభాకాంక్షలు!” అని చరణ్ ట్వీట్ చేశాడు. ఈ వీడియోలో తన తండ్రితో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ఒక్క వీడియోతో తన తండ్రిపై ప్రేమ, ఆప్యాయతను తెలియజేశాడు చరణ్. మెగా తండ్రీ కొడుకులు ఇద్దరూ… -
ఉపాసన వరలక్ష్మీ వ్రతం… నాలుగు తరాలు ఒకే పిక్ లో…!
మెగా స్టార్ కుటుంబ సభ్యులు తమ ఇంట్లో శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేశారు. చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన మెగా కుటంబంలోని నాలుగు తరాల మహిళలు కలిసి వరలక్ష్మీ వ్రతం చేస్తున్న ఫోటోను పంచుకున్నారు. ఈ ఫోటోలో చిరంజీవి భార్య, ఆయన తల్లి అంజనా దేవి, ఉపాసన, శ్రీజ కుమార్తె కూడా ఉన్నారు. “నాలుగు తరాలు కలిసి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నాము” అంటూ ఉపాసన ఈ పిక్… -
ఇన్ స్టాలో ‘ట్రిపుల్ ఆర్’ ఉక్రెయిన్ టీమ్ వీడియో హల్చల్!
మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ ఉక్రెయిన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుని స్టార్ హీరోలు ఎన్టీయార్, రామ్ చరణ్ ఒక రోజు అటూ ఇటూగా హైదరాబాద్ చేరుకున్నారు. అయితే బాలెన్స్ వర్క్ పూర్తి చేయడానికి డైరెక్టర్ రాజమౌళి బృందం ఉక్రెయిన్ లోనే ఉండిపోయింది. శుక్రవారంతో ఆ పనులు కూడా పూర్తి అయిపోయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే… ఇన్ స్టాగ్రామ్ లో ఉక్రెయిన్ లో పాల్గొన్న టోటల్ టెక్నికల్ టీమ్ తో కలిసి రాజమౌళి గ్రూప్ ఫోటో దిగాడు.… -
ఆచార్య : “లాహే లాహే” సాంగ్ జోరు తగ్గట్లేదుగా !
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ మూవీ ‘ఆచార్య’. సామాజిక కథాంశం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నుంచి ‘లాహే లాహే’ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ రికార్డు స్థాయి వ్యూస్ ను దాటేసింది. Read Also : ఆగష్టు 22న మెగా అప్డేట్… అంతా రాజమౌళి చేతుల్లోనే ? 80+ మిలియన్ వ్యూస్ దాటేసింది. ఈ సాంగ్ విడుదలై చాలా…
తాజావార్తలు
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్‌కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Yuvraj Singh: 2027 వరల్డ్‌కప్‌కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
ట్రెండింగ్
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!