Home
Ram Charan
Ram Charan News
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మరోసారి చేతులు కలుపుతుండటంతో ఈ సినిమాపై టాలీవుడ్లోనే కాక దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్పా 1, 2 లతో సుకుమార్ క్రేజ్ టాలీవుడ్ సరిహద్దులను దాటి పాన్ ఇండియా లెవల్‌కి చేరుకోగా.. ఆర్ఆర్ఆర్, పెద్ది వంటి చిత్రాలతో మెగాపవర్ స్టార్ గ్లోబల్ రేంజ్లో ఆడియన్స్ ప్రేమను సొంతం చేసుకున్నారు. ఇలాంటి టైంలో మళ్లీ వీళ్లిద్దరూ కలిసి పని… -
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
RC17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు దసరా పండుగ వేళ డబుల్ ధమాకా లాంటి అప్డేట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘RC17’ గ్రాండ్ లాంచ్‌కు ముహూర్తం దాదాపు ఫిక్స్ అయిపోనట్లు కనిపిస్తుంది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 20న చిత్ర బృందం పూజా కార్యక్రమాలను ఈ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ పూజా కార్యక్రమాల కంటే ఎక్కువగా ఇప్పుడు ఇండస్ట్రీని షేక్… -
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ అంటేనే ‘రంగస్థలం’ గుర్తొస్తుంది. కానీ, ఆ బ్లాక్ బస్టర్ కాంబోకి ఇప్పుడు మరొక పరీక్ష ఎదురైందట. ఈసారి కథను ఎంత బాగా రాస్తారు అన్నదే కాదు, ఇచ్చిన టైంలో సినిమాను పూర్తి చేస్తారా లేదా అన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే, RC 17కి 2027లో షూట్ ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. మరి సుకుమార్ గత ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ డెడ్ లైన్ సాధ్యమేనా? 2017 ఏప్రిల్‌లో ‘రంగస్థలం’ రెగ్యులర్… -
The Paradise: ‘పెద్ది’ రిజల్ట్ చూశాక కూడా ‘ది పారడైజ్’ పాఠాలు నేర్వలేదా?
The Paradise: పాన్ ఇండియా స్థాయి సినిమాల్లో కథ ఎంత బలంగా ఉన్నా, హీరోయిన్ పాత్రల చిత్రీకరణలో హద్దులు దాటితే ప్రేక్షకుల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందో రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పటికే కళ్ళముందు నిలిపింది. అంత పెద్ద వివాదం జరిగి, విమర్శల సెగ తాళలేక ఆ చిత్రంలోని సీన్లను కట్ చేయాల్సి వచ్చినా.. దర్శకులు మాత్రం గుణపాఠం నేర్చుకోలేదన్న విమర్శలు మళ్లీ స్టార్ట్ అయ్యాయి. తాజాగా నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘ది పారడైజ్’లో హీరోయిన్గా… -
Ram Charan: “మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న” చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
Ram Charan: తెలుగు సినీ యవనికపై ‘మెగా’ శకానికి నాంది పలికి దాదాపు అర్ధ శతాబ్దం కావస్తోంది. స్వయంకృషితో ఎదిగి, కోట్లాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి వెండితెరకు పరిచయమై నేటికి సరిగ్గా 48 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ అపూర్వ ఘట్టాన్ని పురస్కరించుకుని ఆయన కుమారుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పంచుకున్న అత్యంత భావోద్వేగ సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘పునాది రాళ్లు’ అయినప్పటికీ,… -
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
Ram Charan-Om Raut Movie Rumors: స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన రూమర్స్ సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా క్రేజీ కాంబినేషన్ల గురించి వార్తలు బయటకు వచ్చినప్పుడు అభిమానుల్లో ఆసక్తితో పాటు ఆందోళన కూడా ఉంటుంది. తాజాగా ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్‌కు సంబంధించి అలాంటి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్‌తో చెర్రీ సినిమా చేయబోతున్నాడనే ప్రచారం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.… -
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
Rangasthalam Locket: టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘రంగస్థలం’ సినిమాలో రామ్ చరణ్ గెటప్, ఆయన పండించిన ఎమోషన్స్ ప్రేక్షకులను ఏ స్థాయిలో కట్టిపడేశాయో అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాలో చిట్టిబాబు మెడలో కనిపించే ఆంజనేయస్వామి లాకెట్ వెనుక ఒక అరుదైన, ఎవరికీ తెలియని సెంటిమెంట్ దాగుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా తయారు చేయించిన ఆ అమూల్యమైన లాకెట్‌ను మెగా పవర్ స్టార్ ఎవరికి కానుకగా ఇచ్చారో తెలుసా? ఆ లాకెట్ కథేంటి? అనే ఆసక్తికర… -
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
Ram Charan: వినాయక చవితి పర్వదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుటుంబ సమేతంగా విఘ్నేశ్వరుడికి అత్యంత వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపయ్యను కొలిచిన ఈ వేడుకలకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పవిత్ర పండుగ వేళ రామ్ చరణ్ తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవితో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భార్య ఉపాసన కొణిదెల, పిల్లలు, ఇతర… -
Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
Upasana Konidela: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగా, అపోలో సంస్థల బాధ్యతలు చూసుకునే అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తగా ఉపాసన కొణిదెల ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. బయట ప్రపంచానికి ఆమె జీవితం ఎంతో విలాసవంతంగా, అందంగా కనిపిస్తున్నప్పటికీ.. ఆమె కూడా గతంలో తీవ్రమైన బాడీ షేమింగ్‌కు గురయ్యారన్న చేదు నిజాన్ని తాజాగా వెల్లడించారు. ముఖ్యంగా రామ్ చరణ్‌తో వివాహం జరిగిన కొత్తలో ఎదురైన దారుణమైన కామెంట్లు తనను ఎంతగా బాధించాయో వివరిస్తూ ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం… -
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
Mega Mass Moment: వెండితెరపై తమదైన మాస్ మేనియాతో కోట్లాది మంది అభిమానులను ఉర్రూతలూగించే మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఒకే ఫ్రేమ్‌లో మెరిసి సినీ ప్రియులకు కనువిందు చేశారు. తాజా బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’ సాధించిన ప్రభంజనం టాలీవుడ్లో సరికొత్త సంచలనం సృష్టిస్తుండగా, చిత్ర బృందానికి ఊహించని మెగా సర్ప్రైజ్ దక్కింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే.…
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?