Ram Charan Visits Tirumala on His Birthday: నేడు ‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన సతీమణి ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో రామ్ చరణ్ దంపతులు శ్రీవారిని దర్శించున్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు అశీర్వచనం చేసి స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. పుట్టిన రోజుని…