పురాణ ఇతిహాసాలు రామాయణం, మహా భారతం ఆధారంగా ఎన్నో సినిమాలొచ్చాయి, ఇంకా వస్తున్నాయి. ఒక్క మహా భారతం నుంచే అంతులేని కథలు అల్లుకోవచ్చు. పూర్తి మహాభారతాన్ని చూపించాలనేది మన దర్శక ధీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్. ఎప్పుడొచ్చినా.. ఖచ్చితంగా జక్కన్న నుంచి మహాభారతం రావడం మాత్రం ఖాయం కానీ ప్రస్తుతం రామాయణం ట్రెండ్ నడుస్తోంది. రీసెంట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ఆదిపురుష్ మూవీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా భారీ…