మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్ తేజ్. అతి తక్కువ కాలంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న చరణ్, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తండ్రిని మించిన తనయుడిగా కాంప్లిమెంట్స్ అందుకుంటున్నాడు. గ్లోబల్ స్టార్ గా మారిన చరణ్ మార్చ్ 27న పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. తన 38వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న చరణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ లో భారి బడ్జట్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా ‘RC 15’. ప్రతి నెలలో పన్నెండు రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై సినీ అభిమానులందరిలోనూ భారి అంచనాలు ఉన్నాయి. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ లాస్ట్ షెడ్యూల్ వైజాగ్ ప్రాంతంలో జరిగింది. సింహాద్రి అప్పన్న సాక్షిగా, ఒక భారి సెట్ ని వేసి RC 15 సినిమా సాంగ్…
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RC 15’. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. చార్మినార్ దగ్గర చరణ్ పొలిటికల్ స్పీచ్ తో ఈరోజు షూటింగ్ స్టార్ట్ అయ్యింది. షూటింగ్ అలా స్టార్ట్ అయ్యిందో లేదో ఇలా లీక్ ఇచ్చేశారు మెగా అభిమానులు. చరణ్ ‘RC 15’ సినిమాలో ఏ పార్టీ పెట్టాడు, ఎలా కనిపించబోతున్నాడు లాంటి విషయాలని షూటింగ్ స్పాట్…
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RC 15’. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ రాజమండ్రిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ నుంచి చరణ్ లుక్స్ ని లీక్ చేస్తే మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. శంకర్ సినిమాలో సోషల్ ఎలిమెంట్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒక్కో క్యారెక్టర్ కి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందుకే చరణ్, విలేజ్ లుక్ అండ్ కాలేజ్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘RC 15’. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సోషల్ మెసేజ్ కి కమర్షియల్ హంగులు అద్ది సినిమాలు తీయడంలో శంకర్ దిట్ట, ఈ బ్యాక్ డ్రాప్ లోనే ‘RC 15’ రూపొందుతోంది. ఇప్పటికే ఆంధ్రాలో కొంత పార్ట్ షూట్ చేసిన చిత్ర యూనిట్, లేటెస్ట్ షెడ్యూల్ కోసం న్యూజిలాండ్ వెళ్లింది. కియారా అద్వాని,…