Home
Ram Charan Peddi
Ram Charan Peddi News
-
Peddi: ‘జిగేలు రాణి’ని మించిపోయేలా ‘పెద్ది’లో స్పెషల్ సాంగ్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న హై-వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఒక భారీ స్పెషల్ సాంగ్ ఉండబోతోందని, దీని కోసం సెట్ కూడా సిద్ధమైందని సమాచారం. గతంలో రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాలో ‘జిగేలు రాణి’ పాట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ ఇంపాక్ట్‌ను మించిపోయేలా ఈ స్పెషల్ సాంగ్‌ను… -
Peddi: పాపం పెద్ది.. మంచి మంచి డేట్లు మిస్సవుతున్నాయ్
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావలసి ఉంది. ముందుగా ఈ సినిమాని మార్చి 27వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే షూట్ పూర్తి కాకపోవడంతో దాన్ని ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేశారు. నిజానికి మార్చి 27వ తేదీన రిలీజ్ అయ్యి ఉంటే, శ్రీరామనవమి సెలవుల అడ్వాంటేజ్ కలిసి వచ్చేది. అయితే అది మిస్సయిన… -
Peddi: వాయిదా లేదు.. పెద్ది ఆన్ ట్రాక్
ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత రామ్ చరణ్ తేజ హీరోగా నటిస్తున్న సినిమా ‘పెద్ది’. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే, సినిమా నుంచి రిలీజ్ అవుతున్న ప్రతి ప్రమోషనల్ స్టఫ్ సినిమా మీద అంచనాలను మరింత రెట్టింపు చేసేలా ఉంటున్నాయి. అయితే, ఈ సినిమా వాయిదా పడుతుందని ముందు నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమా ఏప్రిల్ 30వ… -
PEDDI : హుక్ స్టెప్‌తో హైప్ తీసుకురావడం ఎలాగో పెద్దిని చూసి నేర్చుకోవాలి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం పెద్ది. మైత్రీ మూవీస్, వృద్ధి సినిమాస్ సంయక్తంగా నిర్మిస్తున్న సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా ప్రమోషన్లోని ప్రత్యేక హైలైట్ హుక్ స్టెప్స్‌తో బుచ్చిబాబు సినిమాపై సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తోన్నాడు. Also Read : Breaking news : ‘టాక్సిక్’ రిలీజ్ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే మొదటి… -
Ram Charan : హై ఫీవర్’లోనూ చరణ్ డాన్స్.. బయటపెట్టిన బుచ్చిబాబు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మ్యాసీవ్ మాస్ ఎక్స్‌ట్రావగాంజా ‘పెద్ది’ సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’ పాట విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో స్పందిస్తూ చిత్రబృందాన్ని అభినందించారు. “‘రైరై రా రా’ స్క్రీన్‌పై ఫైర్ లా ఉంది. ఇది ఎనర్జీ, ఎమోషన్, సినిమాటిక్ బ్రిలియన్స్ కలిసిన అద్భుతం. రామ్ చరణ్ స్క్రీన్‌ను ఎఫర్ట్‌లెస్ గ్రేస్, ఎలక్ట్రిఫైయింగ్ స్పీడ్‌తో లైట్ అప్ చేస్తూ కనిపించడం… -
Peddi : పెద్ది రిలీజ్ ఆ రోజే.. నో డౌట్స్?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi) సినిమా గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రన్‌టైమ్ విషయంలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర పీఆర్ టీం తాజాగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ఆ పుకార్లకు చెక్ పెట్టింది. నెట్టింట ప్రచారమవుతున్న రన్‌టైమ్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. సినిమా నిడివి 3 గంటలకు పైగా ఉంటుందని… -
PEDDI : ‘రై రై రారా’ తో స్క్రీన్ షేక్ చేసిన రామ్ చరణ్.. హుక్ స్టెప్ వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం పెద్ది. బుచ్చి బాబు సన దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని చికిరి చికిరి సాంగ్ సెన్సేషన్ గా నిలవగా ఇప్పడూ సెకండ్ సింగిల్ షేక్ చేస్తోంది. పెద్ది నుంచి విడుదలైన “రై రై రా రా” పాట ఇన్స్టంట్ చాట్ బస్టర్ గా నివడమే కాదు ఈ పాటలో చరణ్ వేసిన స్టెప్ ప్రస్తుతం సోషల్… -
Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!
రామ్ చరణ్ తేజ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘చికిరి’ సాంగ్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాదు, సూపర్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. రయ్ రయ్ రా రా అంటూ సాగుతున్న ఈ సాంగ్ అయితే ఆసక్తికరంగా ఉంది. Also Read :… -
Peddi: ‘పెద్ది’ కెప్టెన్‌కు శివన్న సర్ప్రైజ్ గిఫ్ట్..
Peddi: బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా మూవీ “పెద్ది”. ఈ చిత్రం నుంచి అప్డేట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాల ద్వారా ‘పెద్ది’ మూవీపై మెగా ఫ్యాన్స్‌తో పాటు, సినిమాలకు మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గానే పెద్ది కెప్టెన్(డైరెక్టర్) బుచ్చిబాబు సానా… -
Peddi : పెద్ది.. పరిగెత్తాల్సిందే.. లేదంటే ఇబ్బంది తప్పదు
ప్రస్తుతం పెద్ది సినిమాను పరుగులు పెట్టిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. నిజానికి, వచ్చే నెలలో.. అంటే మార్చ్ 27న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, షూటింగ్ డిలే కారణంగా మరో నెల రోజులు వాయిదా వేసి ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. ఇప్పటి నుంచి చూసుకుంటే.. రిలీజ్‌కు మూడు నెలల సమయం కూడా లేదు. కానీ, షూటింగ్ మాత్రం ఇంకా చాలానే పెండింగ్ ఉందట. ఇంకా 40 నుంచి…
తాజావార్తలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి