Home
Ram Charan Peddi
Ram Charan Peddi News
-
AR Rahman : టాలీవుడ్లో రెహమాన్ సెకండ్ ఇన్నింగ్స్.. ‘పెద్ది’ మ్యూజిక్ తెచ్చిన క్రేజ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ (Peddi). ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ‘చికిరి చికిరి’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత రెహమాన్ నేరుగా తెలుగు సినిమాకు పని చేస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా… -
Movie Shootings: సంక్రాంతి బ్రేక్‌కు బ్రేక్.. ఏ సినిమా ఎక్కడ షూట్ జరుగుతుందంటే..!
Movie Shootings: సంక్రాంతి పండుగ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో షూటింగ్స్ పెద్దగా జరగలేదు. పండుగ విరామంతో చాలామంది హీరోలు, టెక్నీషియన్లు బ్రేక్ తీసుకోగా.. ఇప్పుడు మళ్లీ మెల్లగా ఆ బ్రేక్‌కు బ్రేక్ ఇస్తూ షూటింగ్ మూడ్ లోకి వచ్చేస్తున్నారు. ఈసారి స్టూడియోలు, అవుట్డోర్ లొకేషన్లు అన్నీ బిజీగా మారుతున్నాయి. మరి ప్రస్తుతం ఏ హీరో ఏ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు..? ఏ సినిమా ఎక్కడ షూట్ అవుతోందో.. ఒక లుక్కేద్దాం.. Allu Arjun:… -
Peddi vs Paradise : ‘పెద్ది’, ‘ది పారడైజ్’ సప్పుడు లేదేంటి? రిలీజ్ ఉన్నట్టా, లేనట్టా?
టాలీవుడ్లో ఇప్పుడు ఒకటే చర్చ.. అనేక అంచనాలు ఏర్పరుచుకున్న ‘పెద్ది’, ‘ది పారడైజ్’ సినిమాల పరిస్థితి ఏంటి? అని, నిజానికి ఈ రెండు భారీ ప్రాజెక్టుల విషయంలో మేకర్స్ పాటిస్తున్న మౌనం ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో పలు అనుమానాలకు దారితీస్తోంది. సాధారణంగా ఏదైనా పెద్ద సినిమా విడుదల దగ్గరపడుతోందంటే, కనీసం రెండు మూడు నెలల ముందు నుంచే ప్రచార పర్వం హోరెత్తిపోతుంది. టీజర్లు, సాంగ్స్, గ్లింప్స్ అంటూ సోషల్ మీడియాను నిద్ర పోనివ్వరు, కానీ ప్రస్తుతం… -
Jagapati Babu: హే జగ్గు భాయ్.. పెద్ది దెబ్బకు ఇలా అయ్యావు ఏంటి?
Jagapati Babu: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీలో వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో జగపతి బాబు పోషిస్తున్న ‘అప్పలసూరి’ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆసక్తికరంగా ఎప్పుడూ… -
Chikiri Chikiri: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే!
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో “పెద్ది” అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక క్రికెట్ ఆటగాడిగా కనిపించబోతున్నట్లు, గతంలో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ క్లారిటీ ఇచ్చింది. అయితే, ఆయన కేవలం క్రికెట్ మాత్రమే కాదు, సినిమాలో చాలా ఆటలు ఆడతాడని చెబుతున్నారు. ఇదిలా ఉంచితే, హీరోయిన్‌తో కలిసి ఆయన “చికిరి చికిరి” అంటూ పాడుకుంటున్న ఒక సాంగ్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ సెన్సేషన్… -
Ram Charan : శ్రీలంకకు రామ్ చరణ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం పెద్ది కోసం శ్రీలంకకు బయల్దేరారు. ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సినిమా షూటింగ్ కోసం హీరో రామ్ చరణ్ మరియు డైరెక్టర్ బుచ్చి బాబు సానా శ్రీలంకకు బయల్దేరారు. సమాచారం ప్రకారం, రేపటి నుండే అక్కడ పెద్ది షూటింగ్ ప్రారంభం కానుంది. Also Read :Prabhas-Spirit: ఆ విలనే కావాలి.. ఏంది… -
Peddi : ‘పెద్ది’ లవ్ సాంగ్ అప్డేట్.. ఫ్యాన్స్‌లో ఎగ్జైట్మెంట్ పీక్స్‌లో!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా ‘పెద్ది’. ఈ మూవీ మీద సినీప్రియుల్లో హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ విజువల్స్‌తో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. రామ్‌చరణ్ మాస్ లుక్, జాన్వీ కపూర్ గ్లామర్, ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కలిపి సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి. Also Read : Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ సంస్థపై కాస్టింగ్ కౌచ్… -
Peddi Exclusive :’పెద్ది’ 60 % కంప్లీట్.. రేపటి నుంచి అక్కడ సాంగ్ షూట్!
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుచ్చిబాబు సానా ఈ సినిమాని ఒక రేంజ్లో చెక్కుతున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన 60 శాతం షూటింగ్ పూర్తి కావచ్చింది. ఇప్పటికే దాదాపుగా ఫస్ట్ హాఫ్ పూర్తి అయినట్లుగా సమాచారం. ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని చూసిన సుకుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా సెప్టెంబర్‌కు ఈ ప్రక్రియ అంతా… -
Peddi : రామ్ చరణ్ కు బ్యాడ్ సెంటిమెంట్.. బ్రేక్ చేస్తాడా..?
Peddi : రామ్ చరణ్ ను ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. అదే ట్రైన్ ట్రాక్ ఎపిసోడ్. ఆ విషయంలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో నిరుత్సాహంలో ఉన్నారు. గతంలో బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన వినయ విదేయ రామ్ సినిమాలో ట్రైన్ ట్రాక్ మీద ఓ సీన్ ఉంటుంది. అది సినిమాకే హైలెట్ అనేలా ఉంటుంది. కానీ మూవీ మాత్రం ప్లాప్ అయింది. ఇక ఎన్నో అంచయనాలతో ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్… -
Peddi : ‘పెద్ది’లో రామ్ చరణ్ యాక్టింగ్‌పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్..
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా “పెద్ది”. స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కెుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబధించిన తాజా అప్డేట్ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇప్పటికే యాభైశాతం చిత్రీకరణ పూర్తయిందని, మరోవైపు షూటింగ్‌కు సమాంతరంగా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాల్ని కూడా…
తాజావార్తలు
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి