Peddi: ‘జిగేలు రాణి’ని మించిపోయేలా ‘పెద్ది’లో స్పెషల్ సాంగ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఒక భారీ స్పెషల్ సాంగ్ ఉండబోతోందని, దీని కోసం సెట్ కూడా సిద్ధమైందని సమాచారం. గతంలో రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాలో ‘జిగేలు రాణి’ పాట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ ఇంపాక్ట్‌ను మించిపోయేలా ఈ స్పెషల్ సాంగ్‌ను డిజైన్ చేస్తున్నారట. ఈ పాటలో ఒక పవర్‌ఫుల్ ‘హుక్ వర్డ్’ ఉండబోతోంది. అది కూడా పక్కా ఉత్తరాంధ్ర యాసలో ఉండే పదాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది, మాస్ మూమెంట్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ వహించబోతున్నారు. చరణ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా హై-ఎనర్జీ స్టెప్స్‌ను ఆయన సిద్ధం చేసినట్లు సమాచారం.
Also Read :Active Producers Guild : ఆ థియేటర్లకు మా సినిమాలు ఇచ్చే ప్రసక్తే లేదు !
Also Read
- LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
- Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
ఈ సినిమా విడుదల తేదీపై ప్రస్తుతం ఇండస్ట్రీలో భిన్నమైన చర్చలు నడుస్తున్నాయి. కేవలం షూటింగ్ మాత్రమే కాకుండా, OTT స్లాట్ చర్చలు కూడా సినిమా విడుదల తేదీని ప్రభావితం చేసే అవకాశం ఉంది. డిజిటల్ రైట్స్ విషయంలో భారీ డీల్స్ కుదురుతున్న తరుణంలో, సినిమాను ఎప్పుడు థియేటర్లోకి తీసుకురావాలనేది ఆ డీల్స్‌పై కూడా ఆధారపడి ఉండొచ్చని టాక్. ఒకవేళ విడుదల తేదీలో మార్పు ఉన్నా అది ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ‘పెద్ది’ చిత్రానికి సంబంధించి అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అధికారిక ప్రకటన కేవలం ఒకటి రెండు రోజుల్లో రాబోతోంది. చిత్ర యూనిట్ ఒక ప్రెస్ మీట్ ద్వారా కానీ లేదా ఒక అదిరిపోయే పోస్టర్ ద్వారా కానీ సినిమా అప్‌డేట్‌ను ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. మొత్తానికి, ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్ చరణ్ మాస్ అవతార్‌ను చూడాలని మెగా అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ‘జిగేలు రాణి’ రికార్డులను ఈ కొత్త పాట తిరగరాస్తుందో లేదో చూడాలి!
తాజావార్తలు
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
-
Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!