Happy Birthday Pawan Kalyan: నేడు ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్ పుట్టినరోజు. నేటితో ఆయన 56వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సందడి నెలకొంది. కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు.. పవన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ తన బాబాయ్‌కి స్పెషల్ విషెస్ చెబుతూ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. మా పవర్ స్టార్‌కు శుభాకాంక్షలు అని చరణ్ పేర్కొన్నారు. ‘మా పవర్ స్టార్‌కి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో గబ్బర్ సింగ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తెరకెక్కుతోంది. శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ గ్లిమ్ప్స్ ని ఇటివలే రిలీజ్ చేశారు. మే 11న గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయ్యి పుష్కర కాలం అయిన సంధర్భంగా……