ఆర్ ఆర్ ఆర్ సినిమా ముందు వరకూ రీజనల్ హీరోగానే ఉన్న రామ్ చరణ్ తేజ్, ఈరోజుకి గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. వరల్డ్ వైడ్ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న చరణ్ శ్రీనగర్ చేరుకున్నాడు. జమ్మూకశ్మీరులోని శ్రీనగర్‌లో జరుగుతున్న G20 సమ్మిట్ కోసం చరణ్ శ్రీనగర్ వెళ్ళాడు. 2019 ఆగస్టులో సెంట్రల్ గవర్నమెంట్ జమ్మూ కాశ్మీర్‌కు స్పెషల్ స్టేటస్ ని క్యాన్సిల్ చేసింది. ఇది జరిగిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో…