మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి చేస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వాల్సి ఉండగా… ఆర్టిస్టుల డేట్స్ లేక షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాము అంటూ మేకర్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే లేటెస్ట్ జి ఇన్ఫర్మేషన్ ప్రకారం గేమ్…