Ram Charan Pet Dog and Daughter klinkaara Photo Goes Viral: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’కి మూగ జీవాలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచి చరణ్ గుర్రాలను పెంచుకునేవారు. వాటి మీద స్వారీ చేస్తూ.. హార్స్ రైడర్‌గా కూడా నిలిచారు. ప్రస్తుతం ఆయన వద్ద చాలానే గుర్రాలు ఉన్నాయి. ఇక ఇటీవలి కాలంలో ‘రైమ్’ అనే కుక్కను చరణ్ పెంచుకుంటున్నారు. అదంటే ఆయనకు చాలా…