మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ నుండి విడుదలైన మొట్టమొదటి సింగిల్ “చికిరి చికిరి” పాట ప్రపంచవ్యాప్తంగా ఒక వేడుకగా మారింది. విడుదలైన నిమిషం నుండే ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను షేక్ చేసింది. అకాడమీ అవార్డు విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఈ “చికిరి చికిరి” పాట ఖండాలలో ప్రతిధ్వనించింది. పాటలోని వైరల్ బీట్‌లు, జానపద-మూలాలున్న పల్స్ మరియు సినిమాటిక్ సౌండ్‌స్కేప్ భాషా సరిహద్దులను అప్రయత్నంగా…
Peddi : మెగా స్టార్ చిరంజీవి ఆ తర్వాత రామ్ చరణ్ డ్యాన్స్ లో ఇరగదీస్తారు. ఇందులో నో డౌట్. కానీ ఈ మధ్య రామ్ చరణ్ నుంచి ఓ హుక్ స్టెప్ లేదనే బెంగ మెగా ఫ్యాన్స్ ను వెంటాడింది. మనకు తెలిసిందే కదా.. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో వేసిన హుక్ స్టెప్ నేషనల్ వైడ్ గా పాపులర్ అయింది. ఏకంగా గ్రౌండ్ లో క్రికెట్ స్టార్లు కూడా ఈ హుక్…
Peddi : బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో వస్తున్న పెద్ది మూవీలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఈ మూవీ నుంచి మొన్న చికిరి సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో రామ్ చరణ్ గ్రేస్ గురించే ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. అయితే దీని వెనకాల చిరంజీవి ఉన్నాడంట. గ్రేస్ ఉండే డ్యాన్స్ చేయక చాలారోజులు అవుతోందని.. ఈ సినిమాలో కచ్చితంగా దాన్ని చేయాలని చిరంజీవి ఆర్డర్ వేసినట్టు ప్రచారం జరుగుతోంది. మనకు తెలిసిందే…