తెలుగు హీరోలలో రామ్ చరణ్ తేజ ప్రతి ఏడాది అయ్యప్ప మాల ధరిస్తాడు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది కూడా ఆయన అయ్యప్ప మాల ధారణ చేశారు. ఆయన చేసిన గేమ్ చేంజర్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో డిసెంబర్…