మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, తన క్లోజ్ ఫ్రెండ్ అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా వస్తాడు అనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. ఈ వార్తని అబద్ధం చేస్తూ వరంగల్ లో జరిగిన ఏజెంట్ ప్రీ ఈవెంట్ కి రామ్ చరణ్ రాలేదు. కింగ్ నాగ్ చీఫ్ గెస్టుగా వచ్చి అక్కినేని ఫాన్స్ కి ఖుషి చేశారు. చరణ్, అఖిల్ లని…