Home
Ram Charan%E2%80%8B
Ram Charan%E2%80%8B News
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
Ram Charan-Om Raut Movie Rumors: స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన రూమర్స్ సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా క్రేజీ కాంబినేషన్ల గురించి వార్తలు బయటకు వచ్చినప్పుడు అభిమానుల్లో ఆసక్తితో పాటు ఆందోళన కూడా ఉంటుంది. తాజాగా ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్‌కు సంబంధించి అలాంటి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్‌తో చెర్రీ సినిమా చేయబోతున్నాడనే ప్రచారం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.… -
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
Rangasthalam Locket: టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘రంగస్థలం’ సినిమాలో రామ్ చరణ్ గెటప్, ఆయన పండించిన ఎమోషన్స్ ప్రేక్షకులను ఏ స్థాయిలో కట్టిపడేశాయో అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాలో చిట్టిబాబు మెడలో కనిపించే ఆంజనేయస్వామి లాకెట్ వెనుక ఒక అరుదైన, ఎవరికీ తెలియని సెంటిమెంట్ దాగుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా తయారు చేయించిన ఆ అమూల్యమైన లాకెట్‌ను మెగా పవర్ స్టార్ ఎవరికి కానుకగా ఇచ్చారో తెలుసా? ఆ లాకెట్ కథేంటి? అనే ఆసక్తికర… -
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
Ram Charan: వినాయక చవితి పర్వదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుటుంబ సమేతంగా విఘ్నేశ్వరుడికి అత్యంత వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపయ్యను కొలిచిన ఈ వేడుకలకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పవిత్ర పండుగ వేళ రామ్ చరణ్ తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవితో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భార్య ఉపాసన కొణిదెల, పిల్లలు, ఇతర… -
Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
Upasana Konidela: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగా, అపోలో సంస్థల బాధ్యతలు చూసుకునే అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తగా ఉపాసన కొణిదెల ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. బయట ప్రపంచానికి ఆమె జీవితం ఎంతో విలాసవంతంగా, అందంగా కనిపిస్తున్నప్పటికీ.. ఆమె కూడా గతంలో తీవ్రమైన బాడీ షేమింగ్‌కు గురయ్యారన్న చేదు నిజాన్ని తాజాగా వెల్లడించారు. ముఖ్యంగా రామ్ చరణ్‌తో వివాహం జరిగిన కొత్తలో ఎదురైన దారుణమైన కామెంట్లు తనను ఎంతగా బాధించాయో వివరిస్తూ ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం… -
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
Mega Mass Moment: వెండితెరపై తమదైన మాస్ మేనియాతో కోట్లాది మంది అభిమానులను ఉర్రూతలూగించే మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఒకే ఫ్రేమ్‌లో మెరిసి సినీ ప్రియులకు కనువిందు చేశారు. తాజా బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’ సాధించిన ప్రభంజనం టాలీవుడ్లో సరికొత్త సంచలనం సృష్టిస్తుండగా, చిత్ర బృందానికి ఊహించని మెగా సర్ప్రైజ్ దక్కింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే.… -
Ram Charan: మెగా ఫ్యామిలీ స్పెషల్ ఫోటో.. ముగ్గురు పిల్లలతో రామ్ చరణ్ – ఉపాసన జన్మాష్టమి వేడుకలు!
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల దంపతులు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్నారు. తమ ముగ్గురు చిన్నారులతో కలిసి కృష్ణుడిని పూజిస్తున్న ఫోటోను ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మెగా అభిమానులు ఈ ఫోటోను చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు కన్నయ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇదే… -
Ram Charan: రామ్ చరణ్ కృష్ణుడిగా రాబోతున్నాడా?.. ఆ రూ.120 కోట్ల బ్లాక్‌బస్టర్ రీమేక్‌లో…
Ram Charan: గుజరాతీ సినిమా అంటే ఇప్పటివరకు చిన్న బడ్జెట్, పరిమిత మార్కెట్ అనే అభిప్రాయం ఉండేది. కానీ ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేసింది. కేవలం రూ.50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రూ.100 కోట్ల క్లబ్లో చేరిన తొలి గుజరాతీ చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ మూవీ ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో హాట్… -
Janvi : డర్టీ ఇమేజ్ నుంచి బయట పడాల్సింది పోయి ఇవేం పనులు జాన్వీ?
దేవర రిలీజ్ కాకుండానే జాన్వి కపూర్ పెద్ద ఛాన్స్ కొట్టేసింది. పెద్ది రిలీజ్ అయి ఓటీటీ లోకి వచ్చేసినా, జాన్వి కపూర్ కి మరొక తెలుగు సినిమా దక్కలేదు. పెద్దితో ఫేడ్ అవుట్ అయిపోయినట్టేనా? తెలుగు సినిమాలకు దూరంగా ఉండాలి అనుకుంటుందా, లేదంటే అసలు ఈ అమ్మని పట్టించుకునేవాడే లేడా? అనే చర్చ సంచలనం రేపుతోంది. జాన్వి కపూర్ టాలీవుడ్ పై చాలా ఆశలు పెట్టుకుంది. డెబ్యూ మూవీ ‘ధడక్’ హిట్ తర్వాత హిందీలో ఎన్ని సినిమాలు… -
Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
Tollywood Directors: టాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాల స్థాయి రోజురోజుకూ పెరుగుతోంది. పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్న దర్శకనిర్మాతలు.. కథ, హీరోల విషయంలోనే కాకుండా హీరోయిన్ ఎంపికలోనూ కొత్త ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా నార్త్ మార్కెట్‌ను ఆకర్షించేందుకు బాలీవుడ్ భామలను టాలీవుడ్ సినిమాల్లోకి తీసుకురావడంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ట్రెండ్‌కు దర్శకధీరుడు రాజమౌళి సినిమాలు ఒకరకంగా బాటలు వేశాయని చెప్పొచ్చు. ‘ఆర్ఆర్ఆర్’లో అలియా భట్‌తో మొదలైన ఈ ట్రెండ్, తర్వాత ‘కల్కి 2898… -
Sukumar Universe: సుకుమార్ యూనివర్స్‌లో ఆరు సినిమాలు.. ఆరు షాకింగ్ జానర్లు! టాలీవుడ్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం..
Sukumar Universe: టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియాల లెవల్లో తనదైన మేకింగ్, స్టోరీ, స్క్రీన్‌ప్లేతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ సుకుమార్. ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్ ఒక ఆసక్తికరమైన ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఒకే తరహా కథలకు పరిమితం కాకుండా.. విభిన్న జానర్లలో ఫ్రెష్ కాన్సెప్ట్స్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసే దిశగా ఆయన కొత్త అడుగులు వేస్తున్నారని సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏకంగా ఆరు సినిమాలను సుకుమార్…
తాజావార్తలు
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!