అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్‌రాసన్, షాని సాల్మాన్, షెర్రి అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘పీనట్ డైమండ్’. అభినవ్ సర్దార్ తో కలిసి దర్శకుడు వెంకటేశ్ త్రిపర్ణ ఈ సినిమాను నిర్మించాడు. అయితే ‘పీనట్ డైమండ్’ అనే పేరు మాస్ ఆడియెన్స్ కు రీచ్ కాదనే ఉద్దేశ్యంతో ఈ మూవీ టైటిల్ ను ఇప్పుడు ‘రామ్ – అసుర్’గా మార్చారు. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని…