Rakul Preet Singh: ఎట్టకేలకు టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి పీటలు ఎక్కనుంది. గతేడాది స్టార్ సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. ఇక ఈ ఏడాది రకుల్ వివాహమాడనుంది. తన ప్రియుడు జాకీ భగ్నానీ చేతనే ఆమె మూడు ముళ్లు వేయించుకోబోతుంది. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేసిన రకుల్..