పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన లవ్ మ్యాటర్ బయట పెట్టడానికి కారణం ఏంటో వెల్లడించింది. పైగా పెళ్లి విషయంపై కూడా స్పందించింది. ప్రస్తుతం రకుల్ నెక్స్ట్ మూవీ “థాంక్స్ గాడ్” విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ ఆసక్తికర…