బాలీవుడ్ లవ్ బర్డ్స్ రకుల్ ప్రీత్ సింగ్,జాకీ భగ్నానీ ఇటీవలే మూడు ముళ్లతో వివాహబంధంలోకి అడుగు పెట్టారు.. దాదాపుగా మూడేళ్లు ప్రేమించుకొని పెళ్లితో ఒక్కటయ్యారు..ఫిబ్రవరి 21న ఏడడుగులు వేసేసారు. గోవాలో కుటుంబసభ్యులు మరియు సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక ఈ పెళ్లి అయిన దగ్గర నుంచి మ్యారేజ్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సందడి చేస్తున్నారు రకుల్.. తాజాగా ఓ వీడియో షేర్ చేసింది.. ఆ వీడియో…
తెలుగు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకపరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస హిట్ సినిమాలలో నటించిన ఈ అమ్మడుకు ఈ మధ్య తెలుగులో మంచి అవకాశాలు రాలేదు.. దాంతో ఈ అమ్మడు ప్రస్తుతం బాలివుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. నేడు రకుల్ ప్రీత్ బర్త్ డే.. ఈ సందర్బంగా ఆమె తన స్నేహితులు, సన్నిహితుల నడుమ గ్రాండ్ గా ఆమె బర్త్ డే సెలెబ్రషన్స్ జరిగాయి. ఆ సెలెబ్రేషన్స్…