ఒక్కప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. అలా అనతి కాలంలోనే నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకుల్.. వరుస ప్లాపులతో డీలా పడిపోయింది. దీంతో టాలీవుడ్ నుండి కోలీవుడ్, బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అక్కడ ఆమెకు సరైన హిట్ మాత్రం…