Rakul Jackky Wedding : బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ – జాకీ భగ్నాని వివాహం చేసుకున్నారు. వీరు గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అయితే ఈ వివాహ వేడుక నుంచి ఒక్క ఫొటో కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పిక్స్ వారే రిలీజ్ చేసే అవకాశం ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నాని కొంతకాలం నుంచి డేట్ చేస్తున్నారు. ఇక వీరిద్దరి వివాహం తల్లితండ్రులు అత్యంత సన్నిహితుల…