అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు కన్నడ హీరో రక్షిత్ శెట్టి. ఒకప్పుడు రష్మిక మాజీ ప్రేమికుడిగా మాత్రమే పరిచయం ఉన్న రక్షిత్ శెట్టి, ఇప్పుడు ప్రామిసింగ్ హీరోగా తెలుగులో కూడా ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా 777 చార్లీ సినిమాతో తెలుగు మాత్రమే కాకుండా పాన్ ఇండియాని అట్రాక్ట్ చేసాడు. హీరోగా మాత్రమే కాకుండా డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా కూడా సినిమాలు చేసే రక్షిత్ శెట్టి…