Actor Rakshit Shetty moves Sessions Court : నటుడు, దర్శకుడు రక్షిత్ శెట్టి అరెస్ట్ ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం రక్షిత్ శెట్టి సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. CrPC 438 కింద ముందస్తు బెయిల్ కోసం చేసిన దరఖాస్తును CCH 61 కోర్టు స్వీకరించింది. తదుపరి విచారణను జూలై 24కి వాయిదా వేసింది. రక్షిత్ శెట్టి దరఖాస్తుపై అభ్యంతరాలను దాఖలు చేయడానికి సమయం కోరగా, ప్రభుత్వ పిపి కోర్టుకు సమయం ఇచ్చింది. ఈ…
FIR against Kannada Hero Rakshit Shetty: కన్నడ హీరో, నిర్మాత రక్షిత్ శెట్టిపై కేసు నమోదైంది. తమ సంస్థకు చెందిన రెండు పాటలు కాపీ కొట్టారని ఎంఆర్‌టీ మ్యూజిక్ కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాలిమాతు, న్యాయ ఎల్లిదే అనే పాటలను రక్షిత్, ఆయనకు చెందిన నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోస్ బ్యాచిలర్ పార్టీ సినిమాలో కాపీ కొట్టారని యశ్వంతపుర పోలీస్ స్టేషన్‌లో ఎంఆర్‌టి మ్యూజిక్‌లో భాగస్వామి అయిన నవీన్ కుమార్ చేత పేర్కొన్నారు. తమ…