“రాక్షసుడు-2″ను నిన్న పోస్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. “రాక్షసుడు-2″కు సీక్వెల్ గా తెరకెక్కనున్న “రాక్షసుడు 2″కు కూడా రమేష్ వర్మనే దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. అయితే సినిమాలో నటించబోయే హీరో, ఇతర వివరాలను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రం ఒకేసారి తెలుగు మరియు తమిళ భాషల్లో చిత్రీకరించబడుతుంది. ఇందులో ఓ బిగ్ స్టార్ నటించబోతున్నాడు అంటూ సస్పెన్స్ లో పెట్టేశారు. దీంతో ఈ సినిమాలో నటించే హీరోపై పలు…