‘మంగళవారం’ సినిమాతో భారీ హిట్ ను సొంతం చేసుకున్న పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు మరోసారి ‘రక్షణ’ అంటూ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా ఈ సినిమా చిత్రీకరించబడింది. పాయల్ రాజ్ పుత్ మెయిన్ రోల్ లో నటించగా.. రాజీవ్ కనకాల, మానస్, రోషన్ లాంటి ప్రముఖులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించారు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ గా ఈ సినిమాను చిత్రీకరించారు. లేడీ పోలీస్ ఆఫీసర్ గా పాయల్ రాజ్ పుత్ సినిమాలో…