Raksha Bandhan 2024 Good Timings: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ ‘రక్షాబంధన్’. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలోని శుక్లపక్ష పౌర్ణమి నాడు రక్షాబంధన్ పండగను జరుపుకొంటారు. ఈ ఏడాది సోమవారం (ఆగస్టు 19) రక్షాబంధన్ పండుగ వచ్చింది. ఈ రోజున సోదరీమణులు తన సోదరుల చేతి మణికట్టుకు రాఖీలను కడతారు. సోదరులు కూడా సోదరీమణులకు నిత్యం రక్షణగా ఉంటానని హామీ ఇస్తూ.. బహుమతి కూడా ఇస్తారు. నేడు రాఖీ కట్టడానికి సరైన సమయం ఏంటో…