తెలుగు వాళ్లైనా బాలీవుడ్ ను ఏలేస్తున్న దర్శక, నిర్మాతల ద్వయం రాజ్ అండ్ డీకే. సినిమా మీద పాషన్ తో నార్త్ బెల్ట్ లోకి అడుగుపెట్టి మంచి మంచి సినిమాలు, సిరీస్ లను అందిస్తున్నారు. ఫ్యామిలీమెన్, ఫర్జీ, గన్స్ అండ్ గులాబ్స్, రీసెంట్లీ వచ్చిన సీటాడెల్ లాంటి వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమాలతో కన్నా సిరీస్ లతోనే ఎక్కువ ఫేమస్సైన రాజ్ అండ్ డీకే మరో యాక్షన్ ఫ్యాక్డ్ వెబ్ సిరీస్ తీసుకు…