ప్రేమికులకు ప్రత్యేకమైన వాలంటైన్స్ డే అనగానే ప్రపోజల్ మాత్రమే గుర్తొస్తుంది. అయితే ఓ కాంట్రవర్సీ బ్యూటీ మాత్రం ఈ స్పెషల్ డే మరింతగా గుర్తుండిపోయేలా భర్తకు బైబై చెప్పేసింది. బాలీవుడ్ డ్రామా క్వీన్ రాఖీ సావంత్ 2019లో ఎన్నారై రితేష్‌ని పెళ్లాడింది. అయితే బిగ్ బాస్ 15కి ముందు రాఖీ భర్త రితేష్‌ను ఎవరూ చూడలేదు. అయితే బిగ్ బాస్ నుంచి రాఖీ బయటకు రాగానే తాను, రితేష్‌ను చట్టబద్ధంగా పెళ్లి చేసుకోలేదని చెప్పి అందరికీ షాకిచ్చింది…