కోలీవుడ్ స్టార్ హీరో సూర్య విభిన్న కథలతో, తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచుకున్నారు. సూర్య సినిమాలకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి డిమాండ్ ఉంది. సూర్య నటించిన 7th సెన్స్, గజినీ, బ్రదర్స్, యముడు, సింగం సినిమాలు తెలుగులో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టాయి. ప్రస్తుతం శివ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న చిత్రం ‘కంగువ’. 8 పాన్ ఇండియా భాషలలో రిలీజ్ కానుంది ఈ చిత్రం. ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ విశేషంగా ఆకట్టుంది.…