ఇటీవలె జిమ్ చేస్తూ గుండెపోటు రావడంతో అస్వతస్థతకు గురై ఆసుప్రతిలో చేరిన కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని కుటుంబ సభ్యుల తెలిపారు. యాంజియోప్లాస్టీ చికిత్స విజయవంతం అయిందని ఆయన ఆరోగ్యంగా వున్నారని పేర్కొన్నారు. ఆయన ఇంకా అస్వతస్థతలోనే వున్నారని, చాలా సీరియస్ గా వుందని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆ వార్తనలు నమ్మకండని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన పరిస్థతి బాగుండాలని త్వరగా కోలుకోవాలని మీరందరు కోరుకున్న విధంగా రాజు శ్రీవాస్తవ కోలుకుంటున్నారని,…