Lavanya allegations on Mastan sai: రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం రోజు రోజుకు అనేక మలుపులు తిరుగుతున్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ అంశంలో ఒక షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. నిజానికి ఈ కేసులో మస్తాన్ సాయి అనే పేరు ముందు నుంచి వినిపిస్తోంది. లావణ్య మస్తాన్ సాయితో అక్రమ సంబంధం పెట్టుకుందని రాజ్ తరుణ్ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈరోజు మస్తాన్ సాయి అనే వ్యక్తిని పోలీసులు…
Lavanya: గత కొంతకాలంగా రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం మీడియాలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే చాలా కాలం తర్వాత రాజ్ తరుణ్ అజ్ఞాతం వీడి హీరోగా నటించిన తిరగబడరా సామి అనే సినిమా ప్రెస్ మీట్ కి హాజరయ్యాడు. లావణ్య కేసు పెట్టిన ఈ సినిమా హీరోయిన్ మాల్వి మల్హోత్రా కూడా ఇదే ప్రెస్ మీట్ కి హాజరైంది అయితే రాజ్ తరుణ్ ప్రెస్ మీట్ కి హాజరవుతున్న విషయం…
Malvi: కొంత కాలంగా రాజ్ తరుణ్ ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తనను రహస్యంగా ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు మరొక హీరోయిన్ తో కలిసి తిరుగుతున్నాడు అంటూ లావణ్య అనే యువతి పోలీసులను ఆశ్రయించింది. అయితే లావణ్య తనను ఇబ్బంది పెడుతోంది అంటూ రాజ్ తరుణ్ తో తిరగబడరాసామి అనే సినిమా చేసిన మాల్వి మల్హోత్రా కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరొకపక్క రాజ్ తరుణ్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే లావణ్య…