Bholaa Shankar to face tough competition from Animal and Jailer: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా తమిళ ‘వేదాలం’ను తెలుగులో భోళా శంకర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. చాలా కాలం తరువాత ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టుకుంటున్న మెహర్ రమేష్ ఈ సినిమా మీద ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద అన�