2025లో బాలీవుడ్ స్టార్ హీరోలంతా ఒక్క సినిమాతోనైనా హాయ్ చెప్పారు. త్రీ ఖాన్స్‌లో సల్మాన్, అమీర్ ఖాన్ చెరో మూవీతో సరిపెట్టేస్తే అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ ఎవ్రీ ఇయర్‌లానే త్రీ, ఫోర్ ఫిల్మ్స్‌తో పలకరించేశారు. విక్కీ కౌశల్ ఛావాతో తన కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాన్ని చూడగా.. షాహీద్ కపూర్, రాజ్ కుమార్ రావ్, వరుణ్ ధావన్ కూడా అరకొర చిత్రాలతో హాయ్ చెప్పేశారు. ఇక కార్తీక్ ఆర్యన్, రణవీర్ సింగ్ డిసెంబర్ నెలలో ఎంట్రీ…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోని బెస్ట్ ఎంటర్టైనింగ్ సినిమాల్లో ‘మున్నాభాయ్’ ఒకటి. సంజయ్ దత్ హీరోగా నటించిన ఈ మూవీ అతని కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పింది. దీన్నే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘శంకర్ దాదా MBBS’ టైటిల్‌తో రీమేక్ చేస్తే అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత ‘లగేరహో మున్నాభాయ్’ తీస్తే అది కూడా ఘన విజయం సాధించింది.బాలీవుడ్ లో ఇప్పటిదాకా అపజయమే ఎరుగని దర్శకుడు తిప్పుతూ రాజ్ కుమార్ హిరాని రూపొందించిన…
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ చిత్రం డిసెంబర్ 21న థియేటర్లలో విడుదల అయింది.కామెడీ ఎమోషనల్ మూవీ గా తెరకెక్కిన డంకీ మూవీ షారుఖ్ రేంజ్‍కు తగ్గట్టు ఆశించిన స్థాయిలో భారీ కలెక్షన్లను రాబట్టలేకపోతోంది.బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో డంకీ మూవీ తెరకెక్కింది.. ఈ మూవీకి మొదటి నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. సలార్ మూవీ పోటీలో ఉండడం కూడా డంకీకి ఎదురుదెబ్బగా మారింది. మరోవైపు, డంకీ సినిమా…
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘ డంకీ’.ఇప్పటికే డంకీ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రాజ్‌కుమార్ హిరానీ మరోసారి తన మార్క్ చూపించేందుకు రెడీ అయ్యారని అంతా కూడా భావించారు. దాంతో డంకీ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి..మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజీయెస్ట్ మూవీ సలార్ కూడా ఒక రోజు గ్యాప్ తో రిలీజ్…
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డంకీ.. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజకుమార్ హిరాని తెరకెక్కిస్తున్నారు..ఈ సినిమాలో బొమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ కీలక పాత్ర పోషించారు..డిసెంబర్ లో రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో షారుఖ్ ఖాన్ డంకీ కూడా ఒకటి..తాజాగా ఈ సినిమా నుంచి నుంచి డ్రాప్ 3 శుక్రవారం (డిసెంబర్ 1) రిలీజైంది. డ్రాప్ 2 లుట్ పుట్ గయా సాంగ్…
Rajkumar Hirani: బాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే అందమైన సినిమాలను తెరకెక్కించే అరుదైన దర్శకుల్లో రాజ్‌కుమార్ హిరాణీ ఒకరు. ఈరోజు ఆయన తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన కేవలం హిట్ చిత్రాలను మాత్రమే రూపొందించలేదు. ప్రేక్షకుల హృదయాలపై శాశ్వతమైన ప్రభావాన్ని చూపిన సినిమాలను డైరెక్ట్ చేశారు.
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డంకీ.. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.షారుఖ్ ఖాన్ తాజాగా జవాన్ సినిమా తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. జవాన్ సినిమా చూసి షారుఖ్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.. తాను కూడా జవాన్ సినిమా సక్సెస్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తూ డంకీ సినిమా తో మరో సారి ఎంటర్‌టైన్ చేసేందుకు వస్తున్నాడు..షారుఖ్‌ఖాన్…
Ram Charan: ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్‌తో గేమ్ ఛేంజర్.. బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మరి ఆర్సీ 17 ఎవరితో చేయబోతున్నాడు? అంటే, ఇప్పుడో తోపు డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. డిసెంబర్ 22న సలార్‌తో తలపడనున్న డుంకీ సినిమా డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీతో చరణ్ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ వైరల్‌గా మారింది.
దర్శకుడిగా రాజ్ కుమార్ హిరాణీ గొప్పదనం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులకు తెలుసు. ఆయన తెరకెక్కించిన ‘మున్నాభాయ్’, ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’ సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి. ఆయనకు సినిమా రంగంలోనూ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అలాంటి అభిమాన దర్శకుడి నుంచి ఓ ప్రశంసాపూర్వక సందేశం అందితే ఆ అనుభూతి ఎంత గొప్పగా ఉంటుంది. ఆ గౌరవాన్ని తాజాగా అందుకున్నారు దర్శకుడు సుకుమార్. ఆయన ఇటీవలి సినిమా ‘పుష్ప’ సినిమా బాలీవుడ్ లో సంచలన విజయం సాధించింది. ఈ…