Rajisha Vijayan to Marry Soon: ఈ మధ్య కాలంలో హీరోలు హీరోయిన్లు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. మన తెలుగమ్మాయిలు తక్కువే కానీ ఇతర భాషలలో సినిమాలు చేస్తున్న వారు పెళ్లి చేసుకుని పప్పన్నం పెట్టేస్తున్నారు. ఇక ఆ లిస్టులో మరో హీరోయిన్ యాడ్ అయింది. ఆ హీరోయిన్ ఇంకెవరో కాదు తెలుగమ్మాయిలాగానే కనిపించే రజిషా విజయన్. తమిళంలో కర్ణన్, జై భీమ్, సర్దార్ వంటి చిత్రాల్లో నటించి అభిమానుల దృష్టిని ఆకర్షించింది నటి…