Rajinikanth: ‘కూలీ’ (Coolie) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటనకు తాత్కాలిక విరామం ప్రకటించి ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించారు. తాజాగా రజనీకాంత్ తన స్నేహితులతో కలిసి హిమాలయాల పర్యటనకు బయలుదేరారు. ఈ యాత్రలో భాగంగా ఆయన సామాన్య జీవితాన్ని ఆస్వాదిస్తున్న పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోమవారం (అక్టోబర్ 6) ఉదయం ఆయన శ్రీ బద్రీనాథ్ ధామ్‌ను దర్శించుకున్నారు. ChatGPT: ఈ విషయాలపై ChatGPT ని సలహా…