ప్రముఖ నటులు నటించిన సినిమాలను అభిమానులు మొదటి రోజు నుండే ఆ షో చూడటానికి ఆసక్తి చూపుతారు. ఆ రోజు థియేటర్ అంతా ఈలలు, డ్యాన్సుతో పండుగ వాతావరణంతో ఉంటుంది. తమిళనాడులో, 2023 వరకు ఉదయం 4 గంటలకు షోలు ప్రదర్శించబడ్డాయి. అయితే ఆ తరువాత నిషేధించారు. దీనికి కారణం అలా వేసిక ఓ బెనిఫిట్ షో చూడటానికి వచ్చిన ఒక అభిమాని చనిపోవడమే. అందువల్ల, ఆ తర్వాత తెల్లవారుజామున ఎటువంటి సినిమాలను ప్రదర్శించడానికి అనుమతించడం లేదు.…